కడప జిల్లా రాజంపేట శంకరమఠంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. జగద్గురు అద్వైత సమితి ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, పుష్పాభిషేకం నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం కొందరి వేద పండితుల ఆధ్వర్యంలోనే స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
రాజంపేటలో ఘనంగా ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు - కడప జిల్లా వార్తలు
జగద్గురు ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు కడప జిల్లా రాజంపేటలో ఘనంగా జరిగాయి. లాక్డౌన్ కారణంగా భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. కేవలం వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజంపేటలో ఘనంగా శ్రీ ఆదిశంకరాచార్యుల జయంతి వేడుకలు