తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఎస్ఆర్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె.మెహ్రా, రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎస్ఆర్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నవంబర్‌లో శంకుస్థాపన చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
SR GROUP : కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ సుముఖత - kadapa steel plant latest news
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ (Kadapa steel plant) ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ (SR GROUP) ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ను (CM Jagan) కలిసిన సంస్థ ప్రతినిధులు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎస్ఆర్ గ్రూప్ సుముఖత