ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధ్యాత్మిక విలువలు పెంపోదించుకోవాలి:మేడా - ఓంశాంతి

రాజంపేట పట్టణంలో నూతనంగా నిర్మితమైన ఓం శాంతి భవనాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి  ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపోదించుకోవాలి: ఎమ్మెల్యే మేడా

By

Published : Aug 28, 2019, 9:09 PM IST

కడప జిల్లా రాజంపేట పట్టణంలో కొత్తగా నిర్మించిన ఓం శాంతి భవనాన్ని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ప్రారంభించారు. కులమత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. ఆధ్యాత్మిక విలువలు పెంచుకోవాలని సూచించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించినప్పుడే...రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని మేడా తెలిపారు. కార్యక్రమంలో పిల్లల ఆట పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపోదించుకోవాలి: ఎమ్మెల్యే మేడా

ABOUT THE AUTHOR

...view details