కడప జిల్లా వేంపల్లిలో ఉన్న శ్రీ గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సంధర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భోళా శంకరుడికి ప్రత్యేక దీపారాధన చేసి అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
శ్రీ గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు - కడప తాజా వార్తలు
కార్తీక మాస తొలి సోమవారం వేంపల్లి లో ఉన్న శ్రీ గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక దీపాలు వెలిగించి విశ్వేశ్వరుడిని వేడుకున్నారు.
శ్రీ గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు