ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు - శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

శ్రీ కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణం చేసుకున్న రోజు సందర్భంగా... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

special pujas in kanyaka parameswari temple in railway koduru
శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

By

Published : Jan 26, 2020, 11:52 PM IST

శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

కడప జిల్లా రైల్వేకోడూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసి ఆత్మార్పణం చేసుకున్న రోజు సందర్భంగా... ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆర్యవైశ్యులు దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా శాంతి హోమం, శ్రీ కన్యకాపరమేశ్వరి హోమం, నవగ్రహ హోమాలను వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవంలో భాగంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఊరేగింపులో ఆర్యవైశ్య మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details