ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాపై బద్వేల్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి సమీక్ష సమావేశం - అధికారులతో నియోజకవర్గ ప్రత్యేక అధికారి సమావేశం

కడప జిల్లా బద్వేల్ పురపాలక కార్యాలయంలో... కమిషనర్, తహసీల్దార్​లతో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ కరోనాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బద్వేల్ అన్న క్యాంటీన్ లో కొవిడ్-19 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

special officer review meeting with district officials in kadapa about corona
బద్వేల్ అన్న క్యాంటీన్ లో కొవిడ్-19 కంట్రోల్ రూం ఏర్పాటు

By

Published : Aug 9, 2020, 8:06 AM IST

కడప జిల్లా బద్వేల్ పురపాలక కార్యాలయంలో... కమిషనర్, తహసీల్దార్, పలువురు అధికారులతో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పద్మజ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కరోనా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో... ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. బద్వేల్ అన్న క్యాంటీన్ లో కొవిడ్-19 కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు... అక్కడ అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు .

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details