ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బద్వేలులో ట్రాఫిక్ సిగ్నల్స్  ప్రారంభం - బద్వేలులో ట్రాఫిక్ సిగ్నల్స్

కడప జిల్లా బద్వేల్ లోని నాలుగు రోడ్ల కూడలిలో ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డి సి గోవింద్ రెడ్డితో కలిసి ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించారు.

SP, MLC initiated traffic signals at Badvelu
బద్వేలులో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించిన ఎస్పీ,ఎమ్మెల్సీ

By

Published : Oct 28, 2020, 4:28 PM IST

కడప జిల్లా బద్వేల్ లోని నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను ప్రారంభించారు ఎస్పీ అన్బురాజన్, ఎమ్మెల్సీ డి.సి. గోవింద్ రెడ్డి. జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టిన అనంతరం జెండా ఊపి ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు.

రూ.5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ తో పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంత తీరుతుందని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రమణారెడ్డి, స్థానిక వైకాపా శ్రేణులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details