కర్ఫ్యూ అమలును కట్టుదిట్టం చేయాలని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశించారు. బద్వేలులో కర్ఫ్యూ తీరును ఆయన తనిఖీ చేశారు. కర్ఫ్యూ అమలులో విధివిధానాలపై బద్వేల్ పట్టణ సీఐ రమేష్ బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. కరోనా రెండో దశ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారు.
బద్వేలులో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్ - బద్వేలులో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన ఎస్పీ అన్బురాజన్ వార్తలు
కడప జిల్లా బద్వేలులో.. కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. కర్ఫ్యూ అమలులో విధివిధానాలపై బద్వేల్ పట్టణ సీఐ రమేష్ బాబుకు ఎస్పీ పలు సూచనలు చేశారు.
curfew