కడప జిల్లాలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా ఎస్పీ అన్బు రాజన్ మొక్కలు నాటారు. అన్ని పోలీస్ స్టేషన్లలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొక్కలు నాటడం వల్ల వాతావరణం కలుషితం కాకుండా ఉంటుందని ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. విధిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు చెట్లు ఎంతో ముఖ్యమని ఎస్పీ చెప్పారు.
'విధిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి' - kadapa district
జగనన్న పచ్చతోరణంలో భాగంగా కడప జిల్లాలోని అన్ని పోలీస్టేషన్లలో మొక్కలు నాటాలని ఎస్పీ అన్బు రాజన్ పిలుపునిచ్చారు.
Breaking News