MURDER: భార్యను కాపురానికి పంపలేదని మామను హత్యచేసిన అల్లుడు - కడప జిల్లా వార్తలు
భార్యను కాపురానికి పంపలేదని మామను హత్యచేసిన అల్లుడు
11:25 October 13
Murder at Maddelakunta in Madhavaram
కడప జిల్లా రాయచోటి మండలంలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపలేదని మామను హత్య చేశాడు అల్లుడు. దేవరంగుల సిద్దయ్య అనే వ్యక్తి గత నెల కిందట గల్ప్ నుంచి ఇంటి వచ్చాడు. భార్యపై అనుమానంతో అతను ఘర్షణ పడ్డాడు. భార్యను చంపబోయి..అడ్డొచ్చిన మామ సుబ్బారాయుడు(65)ని కత్తితో నరికి హత్య చేశాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:
Sexual assualt: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం
Last Updated : Oct 13, 2021, 3:36 PM IST