పులివెందులలో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
పులివెందులలో జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు - softball national games in kadpa district
కడప జిల్లా పులివెందులలోని ధ్యాన్‌చంద్ క్రీడా మైదానంలో జాతీయ స్థాయి 65వ సాఫ్ట్ బాల్ పొటీలను ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి ప్రారంభించారు. నాలుగు రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కడపకు వచ్చిన క్రీడాకారులకు అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.

పులివెందులలో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
.