అల్లాడుపల్లెలో పాముల సయ్యాట
అల్లాడుపల్లెలో పాముల సయ్యాట - kadapa district latest news
కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో రెండు పాములు సయ్యాటలు ఆడాయి. స్థానికులు ఆ ప్రాంతంలో గుమిగూడిన ఏమాత్రం పట్టించుకోలేదు.
![అల్లాడుపల్లెలో పాముల సయ్యాట snake dance at alladupalle kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7735682-1057-7735682-1592905791313.jpg)
అల్లాడుపల్లెలో పాముల సయ్యాట
కడప జిల్లా చాపాడు మండలం అల్లాడుపల్లెలో నివాసగృహాల మధ్య పాముల సయ్యాటలాడాయి. పాముల సయ్యాటలు గమనించిన స్థానికులు ఆ ప్రాంతంలో గుమికూడినా అవి పట్టించుకోలేదు. పాముల సయ్యాటను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.