ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లాలో ఆరుగురు డీఎస్పీల బదిలీ - dsp's transfers in ap

కడప జిల్లాలో ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేశారు. వారి స్థానంలో కొత్తవారు బాధ్యతలు చేపట్టారు. కడప డీఎస్పీగా సునీల్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

six dsp's transferred in kadapa district
కడపలో డీఎస్పీల బదిలీ

By

Published : Nov 18, 2020, 7:23 AM IST

కడప జిల్లాలో తాజాగా ఆరుగురు డీఎస్పీలను బదిలీ చేశారు. బదిలీ అయిన డీఎస్పీల స్థానంలో వెంటనే కొత్తగా నియమితులైన డీఎస్పీలు బాధ్యతలు చేపట్టారు. కడప డీఎస్పీగా సునీల్ కుమార్, ప్రొద్దుటూరు డీఎస్పీగా ప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. కడప విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీకాంత్ చీరాల, స్పెషల్ బ్రాంచ్ విధులు నిర్వహిస్తున్న వంశీధర్ గౌడ్ అనంతపురం జిల్లా పెనుగొండకు, పులివెందులలో డీఎస్పీగా పనిచేస్తున్న వాసుదేవన్ రాయచోటి డివిజన్​కు బదిలీ అయ్యారు. కొత్తగా పోస్టింగులు చేపట్టిన వారందరూ ఈ రోజు విజయవాడలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details