కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏసు ప్రభు జన్మించిన పూరిపాకను అందంగా అలంకరించి... బొమ్మల కొలువును చక్కగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసుప్రభు జననంపై నృత్య రూపకాన్ని విద్యార్థులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. చక్కటి ప్రదర్శన చేసిన విద్యార్థులకు ఎంఈవో చంగల్ రెడ్డి బహుమతులు అందజేశారు.
రాజంపేటలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు - రాజంపేటలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా రాజంపేటలో ముందస్తు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యం అలరించింది.
ఏసుప్రభు జననం పై పిల్లల నృత్య రూపక ప్రదర్శన