కడప జిల్లా గండికోట వారసత్వ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రధానంగా ప్రొద్దుటూరుకు చెందిన కళాకారుడు సుమన్ చేసిన రెండు తలల డాన్స్ విశేషంగా ఆకట్టుకుంది. ఆదివారం కావడం వల్ల జిల్లా నలుమూలల పర్యటకులు అధిక సంఖ్యలో ఉత్సవాలకు తరలివచ్చారు. ఫుడ్ కోర్టులో సుమారు 60 దుకాణాలు ఏర్పాటు చేశారు.
గండికోట ఉత్సవాల్లో అలరించిన రెండు తలల ప్రదర్శన - gandi kota celebrations news in kadapa
గండికోట ఉత్సవాల్లో రెండోరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం కావటంతో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గండికోట ఉత్సవాల్లో అలరించిన రెండుతలల ప్రదర్శన