పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో ఇవాళ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటించాల్సి ఉంది. అలాగే కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనూ పర్యటించాలని భావించారు. అయితే పలు కారణాల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపారు.
నేడు కడప జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన రద్దు - కడప జిల్లాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన వార్తలు
ఇవాళ కడప జిల్లాలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పర్యటన రద్దయింది. అలాగే అనంతపురం, కర్నూలు జిల్లాల పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపారు.
sec nimmagadda kadapa tour
Last Updated : Feb 8, 2021, 9:10 AM IST