ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుందునదిలో కొట్టుకుపోయిన వ్యక్తి ...కాపాడిన ఎస్​డీఆర్​ఎఫ్ - కుందునది కడప

ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి కుందునదీలో పడిపోయాడు... సమాచారం తెలుకున్న ఎస్​డీఆర్​ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని కాపాడారు.ఈ ఘటన కడప జిల్లా  పెద్దముడియం మండలంల చోటుచేసుకుంది.

కడప కుందునది

By

Published : Sep 20, 2019, 7:31 AM IST

కడప జిల్లా పెద్దముడియంలో కుందు నది ప్రవాహం పెరిగింది.ఈ విషయం తెలియని నాగరాజు పల్లి అనే వ్యక్తి దాన్ని దాటే ప్రయత్నం చేశాడు.. కొట్టకుపోతుండగా సమాచారం తెలుకున్న ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు అతన్ని కాపాడింది.

కుందునదిలో కొట్టుకుపోయిన వ్యక్తి ...కాపాడిన ఎస్​డీఆర్​ఎఫ్

ABOUT THE AUTHOR

...view details