అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
రాజంపేటలో ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు - annamacharya sankranthi celebrations 2020
సంక్రాంతి సంబరాలు అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో ముందుగానే జరిగాయి. కళాశాల విద్యార్థినీ విద్యార్థులు సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కడప జిల్లా రాజంపేట అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి వేడుకలు చేసుకున్నారు. కళాశాలలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో సంప్రదాయ దుస్తులతో విద్యార్థిని, విద్యార్థులు ర్యాంప్ వాక్ చేశారు. రంగవల్లిపోటీలు, స్లోసైక్లింగ్, థగ్ఆఫ్ వార్ వంటి వాటిల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు
ఇదీ చదపండి: