ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రవితేజ, నాగార్జునతో సినిమాలు: పాయల్ - beauty parlor

కడప జిల్లా ప్రొద్దుటూరులో  ఆర్ ఎక్స్ 100 కథానాయకి పాయల్ రాజ్ పుత్ సందడి చేశారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటుచేసిన నాచురల్స్ హెయిర్ ఆండ్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు.

బ్యూటీపార్లర్ ప్రారంభం

By

Published : Feb 7, 2019, 5:37 PM IST

కడప జిల్లాలో ఆర్ ఎక్స్ 100 కథానాయికి పాయల్ సందడి చేసింది. ప్రొద్దుటూరు పట్టణానికి రావటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. త్వరలో రవితేజ, నాగార్జునతో సినిమాలు చేయబోతున్నట్టు తెలిపారు. ఆర్థికంగా ఎదిగే మహిళలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. అభిమానులతో స్వీయ చిత్రాలు తీసుకుని అందరినీ అలరించారు. అభిమాన తారను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఆర్ ఎక్స్ 100 కథానాయకి పాయల్ రాజ్ పుత్

ABOUT THE AUTHOR

...view details