ఇదీ చూడండి:
ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడంపై ఉద్యోగుల ఆందోళన - employess protests in kadapa news
కడప జిల్లా ఎర్రగుంట్లలో ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఎన్టీపీసీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తాము రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
ఆర్టీపీపీని ఎన్టీపీసీలో విలీనం చేయడంపై ఉద్యోగుల ఆందోళన