ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్ ప్రభావం... ఆర్టీసీకి భారీ నష్టం - lock down effect in kadapa district

లాక్​డౌన్​ కారణంగా ఆర్టీసీ సేవలు నిలిచిపోవడం వల్ల సంస్థకు ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతోంది. కడప జిల్లాలోని 900 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ కి భారీ నష్టం తప్పేలా లేదు.

RTC is a huge loss due to lockdown
లాక్​డౌన్ కారణంగా ఆర్టీసీకీ భారీ నష్టం

By

Published : Mar 31, 2020, 10:09 AM IST

లాక్​డౌన్ కారణంగా ఆర్టీసీకీ భారీ నష్టం

లాక్​డౌన్ కారణంగా కడప జిల్లాలో ఆర్టీసీకి భారీ నష్టం వాటిల్లుతోంది. జిల్లాలోని 8 డిపోల్లోని 900 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్క బద్వేల్ ఆర్టీసీ డిపోనే ఇప్పటివరకు 70 లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని కోల్పోయింది. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఆర్టీసీ ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details