ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్మికుల సమస్యల కోసం పోరాటాలు చేస్తాం' - taja news of rtc employees union

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్​ను విమర్శించే హక్కు ఎవరికీ లేదని యూనియన్ జోనల్ నాయకులు మారుతి కుమార్ అన్నారు. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని కడపలో నిర్వహించారు.

RTC employees union fedration day celebrated in kadapa dst
RTC employees union fedration day celebrated in kadapa dst

By

Published : Jul 11, 2020, 3:17 PM IST

కడపలోని ఆర్టీసీ యూనియన్ కార్యాలయం వద్ద ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. యూనియన్ జోనల్ నాయకులు మారుతి కుమార్ జెండా ఎగురవేశారు. ఎంప్లాయిస్ యూనియన్ కార్మికుల పక్షాన ఉంటుందని చెప్పారు. కార్మికుల సమస్యల కోసం పోరాటాలు చేస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details