కడప ఆర్టీసీ గ్యారేజ్‌లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను అందజేశారు. లాక్ డౌన్ సమయంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ముందుకు వచ్చి పొరుగు సేవల ఉద్యోగులకు నిత్యావసర వస్తువులను అందజేయడం సంతోషమని... ఆర్టీసీ ఉన్నతాధికారి భాస్కర్ పేర్కొన్నారు. భౌతిక దూరాన్ని పాటిస్తే కరోనా దరిచేరదని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ దాతృత్వం - RTC Employees Union
కడప జిల్లా ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు... గ్యారేజ్‌లో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగులకు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ దాతృత్వం