ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా - rtc kadapa latest news

కడప జిల్లాలో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కడప ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా

By

Published : Nov 13, 2019, 3:42 PM IST

కడప ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ధర్నా

కడప జిల్లాలో ఆర్టీసీ డిపో ఎదుట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మికులు ధర్నా చేపట్టారు. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఐకాస నాయకులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం హామీలన్నింటిని అమలుపరచాలని...కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిష్ ఎంగేజ్‌లో ఉన్న కండక్టర్ అందరిని విధుల్లోకి తీసుకోవాలని...వైద్య పరీక్షలో విఫలమైన కార్మిక పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details