కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం మాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాలపాడుకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి రసూల్ లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రసూల్ మరణంతో ఆ కుటుంబలో విషాధచాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి
మాలపాడు వద్ద లారీ ఢీకొని ఆర్టీసీ ఉద్యోగి మృతి - లారీ ఢీకొని ఆర్టీసీ ఉద్యోగి మృతి
లారీ ఢీకొని ఆర్టీసీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలివి
లారీ ఢీకొని ఆర్టీసీ ఉద్యోగి మృతి
Last Updated : Nov 20, 2019, 1:10 PM IST