కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. కారు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు చెన్నూరుకి చెందిన డి. శివ, ఎం. శివ, ప్రవీణ్‌గా పోలీసులు గుర్తించారు. వీరు చెన్నూరు నుంచి కమలాపురంలో జరిగే భజన కార్యక్రమానికి బైక్‌పై వెళ్తుండగా ... కమలాపురం నుంచి కడప వెళుతున్న కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బైక్-కారు ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం - Accident News at Gotur, Kadapa District
బైక్‌పై వెళ్తున్న యువకులను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామం వద్ద జరిగింది. క్షత్రగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
బైక్-కారు ఢీ...ముగ్గురు తీవ్రగాయాలు, మరొకరి పరిస్థితి విషమం
ఇవీ చదవండి ఇద్దరు బడా ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్!
Last Updated : Dec 1, 2020, 9:55 AM IST