రాజపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రాజంపేటలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి - road accident in rajampet news
కడప జిల్లా రాజంపేట బస్టాండ్ కూడలిలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని మణికంఠ (22) అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రాజం పేట ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. మణికంఠ పెయింటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడని చెప్పారు.

road-accident-in-rajampet-kadapa-district