కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి - road accident in kadapa
కడప జిల్లా రైల్వేకోడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. రాఘవరాజపురం వద్ద గుర్తుతెలియని వాహనం కారును ఢీకొట్టింది.ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. కారులో తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కడప జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి,నలుగురికి గాయాలు
.
Last Updated : Dec 6, 2019, 7:04 AM IST
TAGGED:
road accident in kadapa