ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప జిల్లా రైల్వేకోడూరులో అదపుతప్పి కారు బోల్తా.. దంపతులు మృతి - కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం న్యూస్ అప్​డేట్స్

road-accident-in-kadapa-district
road-accident-in-kadapa-district

By

Published : Dec 10, 2020, 9:09 AM IST

Updated : Dec 10, 2020, 10:40 AM IST

09:07 December 10

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతికి చెందిన వ్యక్తులు రైల్వేకోడూరులో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తిరుచానూరుకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం రాజంపేటకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 

ఏలూరు వింత వ్యాధి ఘటనలో మూడుకు చేరిన మృతులు

Last Updated : Dec 10, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details