ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్రవాహనం, కారు ఢీ... ఒకరు మృతి - kadapa district latest news

కడప జిల్లా బద్వేలులో ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు.

ద్విచక్రవాహనం కారు ఢీ...ఒకరు మృతి
ద్విచక్రవాహనం కారు ఢీ...ఒకరు మృతి

By

Published : Sep 27, 2020, 6:31 PM IST

కడప జిల్లా బద్వేలు మండలం గుండంరాజు పల్లి వద్ద ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటరామపురం గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. అతడిని రమణయ్య గా పోలీసులు గుర్తించారు.

రమణయ్య వెంకట్రామాపురం నుంచి బద్వేల్ కు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details