కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. కొండాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ముద్దనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది తిరుగు ప్రయాణం అవుతుండగా.. యామవరం వద్ద వీరు ప్రయాణిస్తున్న అంబులెన్సును లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
కడప జిల్లాలో లారీ-అంబులెన్స్ ఢీ - kadapa-tadipathri highway
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్సును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
![కడప జిల్లాలో లారీ-అంబులెన్స్ ఢీ road accident in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6771106-377-6771106-1586755693515.jpg)
కడప జిల్లాలో లారీ- అంబులెన్స్ ఢీ