ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నబిడ్డను చూడకుండానే మృత్యు ఒడిలోకి - కడపలో రోడ్డు ప్రమాదం

కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల క్రాస్​ వద్ద ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనానికి కుక్క అడ్డువచ్చి వాహనం బోల్తాపడి షరీఫ్​ అవే వ్యక్తి మరణించాడు.

కుక్క రూపంలో కబళించిన మృత్యువు

By

Published : Nov 11, 2019, 10:43 AM IST

కడప జిల్లా లింగాల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షరీఫ్ అనే వ్యక్తి మరణించాడు. ద్విచక్రంవాహనంపై పులివెందుల నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇప్పట్ల క్రాస్ వద్ద కుక్కు అడ్డు వచ్చి వాహనం బోల్తాపడింది. షరీఫ్​కు ఏడాది క్రితం వివాహమైంది. భార్య నిండు గర్భిణి. షరీఫ్ మృతితో భార్య, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

కుక్క రూపంలో కబళించిన మృత్యువు

ABOUT THE AUTHOR

...view details