ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన ఆటో... ఏడుగురికి గాయాలు - ఈటీవీ భారత్​ తాజా వార్తలు

కడప జిల్లాలోని బ్రహ్మం గారి మఠం సమీపంలో ప్రమాదం జరిగింది. అంత్యక్రియలకు వెళ్తుండగా.. ఆటో రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

road accident at kadapa district
అంత్యక్రియలకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం... ఏడుగురికి గాయాలు

By

Published : Jun 20, 2020, 1:53 PM IST

కడప జిల్లా బ్రహ్మంగారి మఠం సమీపంలోని సింగరాయకొండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి.. రోడ్డు పక్కనున్న లోయలోకి ప్రమాదవశాత్తూ దూసుకెళ్లగా... ఏడుగురు గాయపడ్డారు.

మైదుకూరు మండలం జీవీసత్రం నుంచి బ్రహ్మం గారి మఠానికి అంత్యక్రియలకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని స్థానికులతో పాటు, వాహన చోదకులు రోడ్డుపైకి చేర్చారు. ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details