ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. త్రిపురాంతకం మండలం దుపాడు సమీపంలో.. జాతీయ రహదారిపై ఒకే దారిలో వెళ్తున్న రెండు వాహనాలు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ తో పాటు.. మరో వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. లారీ క్యాబిన్ లో ఆ మృతదేహాలు ఇరుక్కుపోగా.. పోలీసులు వాటిని బయటికి తీయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
2 వాహనాలు ఢీ.. ఇద్దరు మృతి - కడపలో రోడ్డు ప్రమాద వార్తలు
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది.

road accident at Dupadu in prakasham district