ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు-లారీ ఢీ... నలుగురు మృతి - కారు-లారీ ఢీ... నలుగురు మృతి

కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొని నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.

road accident at chitlooru kadapa district
కారు-లారీ ఢీ... నలుగురు మృతి

By

Published : Dec 11, 2019, 10:03 AM IST

కడప జిల్లా రామాపురం మండలం చిట్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును లారీ ఢీకొని నలుగురు మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు రాయచోటి వాసులు కాగా... మరో ఇద్దరు చిత్తూరు జిల్లా కలికిరి మండల వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details