ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. కంప చెట్లు తొలగింపు - కడపలో ఈటీవీ భారత్ కథనానికి స్పందన
కడప జిల్లా బద్వేలు రోడ్లు భవనాల శాఖ అధికారులు ఈటీవీ భారత్ కథనానికి స్పందించారు. అమరావతికి వెళ్లే మార్గంలో.. ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించారు. వాహనాల రాకపోకలకు ఉన్న ఇబ్బందులు పరిష్కరించారు.