కడప జిల్లా బద్వేలు సబ్ జైలులో రిమాండ్ ఖైదీ బాలకొండయ్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన బ్యారల్లోనే లుంగీతో ఉరివేసుకుంటుండగా జైలు అధికారులు గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. గోపవరం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన ఇతను తన ఇద్దరు కుమార్తెలైన భావన, శోభన హత్యకేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నాడు.
అసలేం జరిగింది...