కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట అటవీ ప్రాంతంలో... అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ దాడుల్లో 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి... వారి నుంచి రూ.30 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు, 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.30 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగల పట్టివేత - ఎర్రచందనం పట్టివేత వార్తలు
కడప జిల్లా చెన్నూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. 11 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రూ.30 లక్షలు విలువ గల ఎర్రచందనం దుంగలు పట్టివేత