ఎర్రచందనం దుంగల పట్టివేత - seize
కడప జిల్లా లంకమల అటవీ ప్రాంతం చిల్లకనం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు 11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. కూలీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పారిపోయారు.
ఎర్రచందనం దుంగల పట్టివేత
కడపజిల్లాకు చెందిన టాస్క్ ఫోర్స్ పోలీసులు 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఖాజీపేట మండలం లంకమల అటవీ ప్రాంతంలో చిల్లకనం వద్ద కూంబింగ్ చేస్తుండగా పట్టుకున్నారు. కొందరు కూలీలను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారు.