ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు - red sadel seezed in obulavari palli kadapa district

కడప జిల్లా ఓబులవారిపల్లి మండలం గాదెల అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ఇద్దరిని అటవీశాఖాధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి లక్ష రూపాయలు విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 15 మంది స్మగ్లింగ్​కు పాల్పడగా.. మిగిలినవారు పరారయ్యారని అధికారులు తెలిపారు. వీరిని త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

By

Published : Dec 31, 2019, 11:04 PM IST

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, ఇద్దరు అరెస్ట్

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details