ఎర్రగుంట్ల మండలం రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులంతా నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పవర్ సెక్టార్ ప్రైవేటీకరణ తదితర సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని ఐకాస కోరింది. ఈ సందర్భంగా ఉద్యోగులంతా ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవ్వాలని నిర్ణయించింది.
నల్లబ్యాడ్జీలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు విధులు - kadapa district latest news
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీలో పని చేస్తున్న ఉద్యోగులంతా సోమవారం నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జేఏసీ ఈ కార్యక్రమం చేపట్టింది.
![నల్లబ్యాడ్జీలతో థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగులు విధులు rayalasemma thermal power plant rtpp employees protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9234031-809-9234031-1603109530478.jpg)
నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉద్యోగులు