ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rayalaseema Dig: కడప కేంద్ర కారాగార అధికారికి.. రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా ప్రమోషన్​ - కడప జిల్లా వార్తలు

కడప జిల్లా కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి రవికిరణ్​కు రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా పదోన్నతి దక్కింది .2020 జూన్ నుంచి రవికిరణ్ కడప కేంద్ర కారాగార అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

rayalaseema_jails_dig
జైళ్ల శాఖ డీఐజీగా ప్రమోషన్​ ...

By

Published : Jul 28, 2021, 11:23 AM IST

రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా కడప జిల్లా కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి రవికిరణ్ నియమితులయ్యారు. ఏడాది వ్యవధిలోనే డీఐజీగా ఆయన ప్రమోషన్​ పోందారు. రాయలసీమ జైళ్ల శాఖ డీఐజీగా పనిచేస్తున్న వరప్రసాద్​.. గుంటూరు రేంజ్​కు బదిలీ అయ్యారు.

వరప్రసాద్ స్థానంలో రవి కిరణ్ నియమించారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన జైళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. కడప డీఐజీ కార్యాలయం నుంచే ఆయన విధులు నిర్వర్తించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details