ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత - రంజాన్
సుఖసంతోషాల మధ్య ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోవాలని కడపలోని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు.
ముస్లింలకు స్వచ్ఛంద సంస్థ తోఫా అందజేత
కడపలోని స్వచ్ఛంద సంస్థవారు అందించిన తోఫా తీసుకునేందుకు భారీ సంఖ్యలో ముస్లిం హాజరయ్యారు. ప్రతి ఏటా స్వచ్ఛంద సంస్థ తోఫా ఇవ్వడం ఆనవాయితీ. తోఫాకు కావాల్సిన సామగ్రి కోసం కడప ఎన్జీవో కాలనీకి చెందిన సయ్యద్ హుస్సేన్ అనే విశ్రాంత ఉద్యోగి మూడు లక్షల రూపాయలు స్వచ్ఛంద సంస్థకు అందజేశారు.