కడప జిల్లా జమ్మలమడుగులో 260 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఖాదర్ మొహినుద్దీన్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగుతూ 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా పేద ముస్లింలు ఇబ్బందులు పడటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత - జమ్మలమడుగులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
కడప జిల్లా జమ్మలమడుగులో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేత