వైకాపా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై ఆయన స్పందించారు. కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ లేఖ రాయకపోతో మీడియా ముందుకు వచ్చి ఖండించాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతల తీరును ఆయన తప్పుబట్టారు.
'వైకాపా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర' - latest news on election commission in ap
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాసినట్టుగా చెబుతున్న లేఖపై.. తెదేపా నాయకుల వైఖరిని వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి తప్పుబట్టారు.
వైకాపా నాయకుడు రామసుబ్బారెడ్డి