కర్నూలు,కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పోటెత్తుతున్నాయి.కుందు నదిలోకి భారీగా వరద నీరు చేరడంతో రాజోలి ఆనకట్ట వద్ద జలకళ సంతరించుకుంది.సుమారు64వేల క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది.ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం,నేలటూరులోకి వరద నీరు ప్రవేశించింది.దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చదవండి.
రాజోలీ వద్ద కుందు నదికి జలకళ - water
కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలి ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రాజోలీ ఆనకట్ట