ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయీ బ్రాహ్మణులకు సరకుల పంపిణీ - rajampeta latest covid news

రాజంపేటలో లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు లయన్స్​ క్లబ్​ ప్రతినిధులు నిత్యావసర వస్తువులు అందించారు.

rajampeta lions club people distributing essential goods to poor people
నిత్యావసరాలు పంచిపెడుతున్న లయన్స్​ క్లబ్​ నాయకులు

By

Published : May 14, 2020, 1:52 PM IST

కులవృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేదలు.. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయారు. అలాటి వారికి లయన్స్​ క్లబ్ ప్రతినిధులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

కడప జిల్లా రాజంపేటలోని నాయి బ్రాహ్మణులుకు దాత రవిశంకర్ సహాయంతో.. 500 రూపాయల విలువైన కిట్లను అందించారు.

ABOUT THE AUTHOR

...view details