చైనాతో జరిగిన ఘర్షణలో అమరుడైన తెలుగుతేజం సంతోష్ బాబుకు కడప జిల్లా రాజంపేట ఆర్య వైశ్యులు ఘన నివాళులర్పించారు. పట్టణంలోని మహాత్మ గాంధీ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసం, మన అందరి రక్షణ కోసం సరిహద్దులో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్న జవాన్ల త్యాగాలను ఎన్నటికి మరచిపోరాదని ఆ సంఘ నాయకులు ప్రకాష్ అన్నారు.
కర్నల్‌కు రాజంపేట ఆర్యవైశ్య సంఘం నివాళులు - రాజంపేటలో సంతోష్‌బాబుకు ఆర్యవైశ్య సంఘం నివాళి
కడప జిల్లా రాజంపేటలో అమరుడైన సంతోష్ బాబుకు ఆర్యవైశ్య సంఘం నివాళులర్పించింది. పట్టణంలోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు.
![కర్నల్‌కు రాజంపేట ఆర్యవైశ్య సంఘం నివాళులు rajampeta arya vysya people given condolence to colonel santodh babu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7714811-233-7714811-1592757248009.jpg)
సంతోష్ బాబుకు ఆర్యవైశ్య సంఘం నివాళులు