కడప జిల్లా బద్వేలు చల్లబడింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. కొన్నాళ్లుగా వేసవి తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలు ఉపశమనం పొందారు. వర్షానికి పట్టణంలోని రహదారులు జలమయమయ్యాయి. ఎండల తీవ్రతకు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిన జనానికి కొంత ఆహ్లాదం కలిగింది.
ఈదురుగాలులతో వర్షం.. చల్లబడిన వాతావరణం - weather
కడప జిల్లా బద్వేలులో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురిసింది.
వర్షం