ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CINEMA SHOOTING: గండికోటలో 'రాధే శ్యామ్' మూవీ షూటింగ్​ - Radhe Shyam film shooting in Gandikota

ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'రాధే శ్యామ్' సినిమా చిత్రీకరణ.. కడప జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో జరుగుతోంది. . తమిళ సినీ నటుడు సత్యరాజ్​తో కొన్ని సన్నివేశాలు.. సాధువులు, వేద పండితులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు చిత్రవర్గం తెలిపింది.

Radhe Shyam film shooting
రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ

By

Published : Aug 22, 2021, 1:18 PM IST

కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండికోట పర్యటక కేంద్రంలో 'రాధే శ్యామ్' సినిమా చిత్రీకరణ జరుగుతుంది. ప్రభాస్​ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను.. గండి కోటలోని మాధవరాయ స్వామి ఆలయంలో ప్రత్యేక సెట్టింగ్ వేసి చిత్రీకరణ చేస్తున్నారు. తమిళ సినీ నటుడు సత్యరాజ్​తో కొన్ని సన్నివేశాలను.. సాధువులు, వేద పండితులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. స్థానికులను, అభిమానులను దగ్గరకు రానీయకుండా కట్టడి చేస్తున్నారు.

రాధే శ్యామ్ సినిమా చిత్రీకరణ

ABOUT THE AUTHOR

...view details